Saturday, 18 June 2016

ఒక భావన

నీ మాటలు గలగలా పారే వేళ.. 
ఏ భావన అయినా ఆ సెలయేటి హోరుని మరిపించేనా ... 

నీ చూపులు మొదటి సారి నన్ను తాకిన వేళ..

ఏ అయస్కాంతమైనా అంతటి ఆకర్షణని కలిగి ఉండునా ...


నీకై నా ఊహలు సంచరించు వేళ.. 
ఆ దేవుడు ఎదురైనా ఒక్కసారి పరికించి చుసేనా ...

సూర్య సత్య కుమార్ ఊప్పులూరి

Translation :

When your chatter flows like a river ..

Is there a notion in the Universe, that would emulate the babble... 

The first time your gaze fell upon me ..
Can there be  a more magnetic force exert-able in the world ...

When my thoughts start wandering for you ..
Would they even notice the apparition of the God..

- Surya Satya Kumar Uppuluri